హేగ్లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న తొలి ఆసియా నేతగా ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టే నిలిచారు.